Surprise Me!

IPL 2020: Shreyas Iyer Gives Update On Ravichandran Ashwin ఇంజురీ | Delhi Capitals | Oneindia Telugu

2020-09-21 60 Dailymotion

IPL 2020 : R Ashwin told me he will be ready for next game: DC captain Shreyas Iyer gives update on Ravichandran Ashwin.
#Ipl2020
#DelhiCapitals
#KlRahul
#DCvkxip
#Shreyasiyer
#Kagisorabada
#DC
#Ashwin
#RavichandranAshwin
#Rabada

కింగ్స్ పంజాబ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో తమ విజయానికి కగిసో రబడానే కారణమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. తమ గేమ్ చేంజర్ అతనేనని కొనియాడాడు. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. సూపర్ ఓవర్ స్పెషలిస్ట్‌గా బంతిని అందుకున్న రబడా వరుసగా రెండు వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించాడు. ఇక మ్యాచ్ అనంతరం ఈ విజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. రబడాను ప్రశంసించాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ గాయంపై కూడా స్పందించాడు.

Buy Now on CodeCanyon